నేడు సోనియాను కలవనున్న ఈశాన్యరాష్ట్రాల లోక్‌సభ సభ్యులు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రల్లో అభద్రతభావం పెరుగిపోతున్న సంధర్భంలో ఈశాన్య రాష్ట్రల్లోని ఎంపీలతో యుపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధిని కలసి వారి మనోభావాలను ఈ రోజు వివరించనున్నారు. వదంతులను నమ్మవద్దని అస్సోం సీఎంతో పాటు కేంద్ర హోంమంత్రి ప్రకటనలు చేసిన ప్రయోజనం లేకపోయింది.