పట్టాభి కస్టడీకి ఏసీబీ పిటిషన్‌

హైదరాబాద్‌: పట్టాభి రామారావును తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేసింది. గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో పట్టాభి రామారావు సస్పెండయిన విషయం తెలిసిందే.