పత్రికా సోదరులకు నమస్కారంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

🙏సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ*పత్రికా సోదరులకు నమస్కారం🙏సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ*
*వలిగొండ రూరల్ *:…..మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన జువ్వగని శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 48 వేల రూపాయల చెక్కును శుక్రవారం స్థానిక టిఆర్ఎస్ నాయకులు మాద శంకర్ గౌడ్,రేపాక సందీప్ రెడ్డి,చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేష్,దేశబోయిన సూర్యనారాయణ,టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు జహంగీర్,చెవ్వ అశోక్,జువ్వగాని సుమన్,సంజీవ,శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు