పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌పై పోలీసు కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్రపన్నారంటూ ఆయనపై ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అభియోగాలు నమోదు చేశారు. ఈకేసులో శ్రీరామ్‌తో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.