పాక్‌లోని గీత మా బిడ్డే… డీఎన్ఏ పరీక్షలకు సిద్ధం

ఖమ్మం,ఆగస్టు 10: పాక్‌లో ఉంటున్న గీత తమ బిడ్డే అని ఖమ్మం జిల్లా జూలూరుపాడు వాసులు కృష్ణయ్య, గోపమ్మ దంపతులు అంటున్నారు. 2006లో గుంటూరులో జరిగిన సువార్త సభలకు వెళ్లినప్పుడు తమ బిడ్డ రాణి తప్పిపోయిందని వారు తెలుపుతున్నారు. ఆవసరమైతే డీఎన్ఏ పరీక్షలకు సైతం సిద్ధమేనంటున్న దంపతులు. మా కుమార్తెను మాకు అప్పచెప్పాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నాv

తాజావార్తలు