పాతబస్తీలో ఉద్రిక్తతతకు కారణం మజ్లిస్‌: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: పాతబస్తీలో ఉద్రిక్తత, సమస్యలు సృష్టించింది మజ్లిన్‌ పార్టీయేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. పాతబస్తీ ఘటనలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అర్థరాత్రి ధర్నాలతో ప్రజలను భయబ్రాంతులకు  గురిచేసింది. మజ్లిన్‌ పార్టీయేనని మండిపడ్డారు.