పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జుల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్: పార్లమెంటు నియోజకవర్గ ఇంఛార్జుల్లో చంద్రబాబు స్వల్ప మార్పులు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జిగా బండారు సత్యనారాయణమూర్తి, ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జిగా తలసాని శ్రీనివాసయాదవ్, కడప. రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలను నియమించారు.