పాలమూరు జిల్లా మనుగూరు మండలంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మనుగూరు మండలం చేగుంటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.