పెరిగిన రిటైల్‌ ద్రవ్వోల్బణం

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 9.86 నుంచి 10.03 శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు.