పొన్నాల రికౌంటింగ్ కేసు రేపటికి వాయిదా
హైదరాబాద్ : ఐటి మంత్రి పొన్నాల అక్ష్మయ్య ఎన్నిక కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2009 సాధారణ ఎన్నికల్లో జనగామ శాసనసభ స్ధానం నుండి ఎన్నికకైన పోన్నాల ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు సమయంలో పొన్నాల అవకతవకలకు పాల్పడ్డాడని, అతని ఎన్నికను ప్రత్యర్థి కొమ్మూరి ప్రతప్‌రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే.