పోచమ్మ గుడి నిర్మాణానికి విరాళం అందిచిన ముక్కెర:
బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 24
బచ్చన్నపేట శివారుఎద్దుగూడెం లో నూతనంగా నిర్మిస్తున్న *పోచమ్మ గుడి దేవాలయనికి 10116, రూపాయల సామాజిక కార్యకర్త. బిజెపి రాష్ట్ర నాయకులు. ముక్కెర తిరుపతిరెడ్డి విరాళం అందించినట్లు వార్డ్ మెంబర్ ఎద్దు హరీష్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ అడగగానే దేవాలయానికి ఎంతో ప్రేమగా విరాళం ఇచ్చిన తిరుపతన్నకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దబ్బగుంటపల్లి గ్రామ సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి , కోడువటూర్ MPTC సభ్యులు నీల శైలజ – రమేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఉమ్మెంతల మల్లారెడ్డి, ఉమ్మెంతల బాల్ రెడ్డి, తెలు అంజయ్య, ఎద్దు ప్రభాకర్,
, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…