పోలవరం టెండర్లను తెరచిన అధికారులు

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు కోసం దాఖలైన టెండర్లను అధికారులు తెరిచారు. ఈరోజు టెండర్లకు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించనున్నారు. ఎల్‌ 1గా 2.48 శాతం తక్కువకు నోట్‌ చేసిన సోమా కంపెనీ ఎల్‌ 2గా 1.58 శాతం తక్కువకు నోట్‌ చేసిన ష్యూ (ఎస్‌ఈడబ్ల్యూ కంపెనీ)