పోలింగ్‌కు ముందే ఓటేసిన వైకాపా అభ్యర్థి

శ్రీకాకులం: నరసన్నపేట అసెంబ్లి సెంగ్మెట్‌లో పోలింగ్‌కి 10నిమిషాల ముందే  వైకాపా అభ్యర్థి ధర్మన కృష్ణదాస్‌ తన ఓటు వేశారు. ముందస్తు ఓటుపై కలెక్టర్‌ నుండి వివరణ తీసుకుంటామని భన్వర్‌లాల్‌ తెలిపారు.