ప్రతిభా అవార్డులకు దరఖాస్తులు

వరంగల్‌, జనవరి 19 : ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందించనున్నట్లు అవోపా హన్మకొండ అధ్యక్షుడు సిహెచ్‌ రాజలింగం, ప్రధాన కార్యదర్శి పెద్ది ఆంజనేయులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు కళారంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా బంగారు పతకాలు అందిస్తున్నాట్లు తెలిపారు. విద్యార్థులు మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్‌తో  ఈ నెల 23వ తేదీలోగా హన్మకొండ సుబేదారిలోని ఆవోపా భవన్‌లో సంప్రదించాలని కోరారు. వివరాలను 9849042319 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.