ప్రతి ఒక్కరు రోజువారి ఆహారంలో చిరుధాన్యాలను తప్పనిసరిగా తీసుకోవాలి ఐసిడిఎస్ సిడిపిఓ శాంతిశ్రీ

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మార్చ్ 24 (జనం సాక్షి) :-ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగళ్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ శాంతి శ్రీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శాంతి శ్రీ మాట్లాడుతూ చిరు ధాన్యాల ప్రాముఖ్యత ను  విద్యార్థులకు వివరించారు చిరుధాన్యాలు ప్రతి రోజు ఆహారం లో తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,అంగన్ వాడి సూపర్ వైజర్ సరళ, అంగన్ వడి టీచర్లు స్కూల్ విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు