ప్రధానికి గవర్నర్‌, సీఎం జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌: ప్రధాని 80వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ , ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల తరపున ఆయనకు అభినందనలు అందజేస్తున్నట్లు గవర్నర్‌ వెల్లడించారు.