ప్రభుత్వాసుపత్రిలో నిలిచిన విద్యుత్‌ సరఫరా

ప్రకాశం: కందుకూరు వంద పడకల ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దాంతో చీకట్లో చిన్నారులు, రోగులు ఆర్తనాదాలు చేస్తున్నారు. వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం.