ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన టీఎన్జీవోలు

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ న్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూను టీఎన్టీవోలు కలిశారు. పదో వేతన సవరణ సంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య కార్డులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సక్రమంగా చర్యలు తీసుకోవాలని కోరారు.