ప్రశ్నాపత్రం లీకైందంటూ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: పాలిటెక్నిక్ అధ్యాపకుల ప్రశ్నాపత్రం లీకైందంటూ అహ్యర్థులు ఆరోపించారు. నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు.