ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌గా ఆనందమోహన్‌

ఖమ్మం, జూన్‌ 27 : ఖమ్మం సర్కిల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అధికారిగా ఆనందమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఒక్కడ పని చేస్తున్న చౌదరిని హైదరాబాద్‌కు బదలీ చేశారు. ఆయన స్థానంలో ఆనందమోహన్‌ నియమితులైయారు. ఈయన 1997 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి.