ఫినోటెక్‌ ఫార్మాసంస్థ ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఫార్మాసంస్థ ఫినోసో, అమెరికాకు చెందిన క్రితిటెక్‌  కలిసి సమాన వాటాలతో ఫినోటెక్‌ ఫార్మాసంస్థను ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించాయి. ఈ రంగానికి చెందిన వివిధ సేవల విషయమై ఈ రెండు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్‌,అమెరికాల మధ్య మెరుగైన ద్వైపాక్షిక సంబందాలు నెలకొని ఉండడం వల్లే ఈ కీలక ఒప్పందం జరిగిందని ఫినోసో ఫార్మా ఎండీ కె. ఆర్‌. కుమార్‌ తెలిపారు.