ఫీజుల పెంపు కేసు విచారణ వాయిదా

ఢిల్లీ: వృత్తి విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగష్టు ఒకటికి వాయిదా వేసింది. వృత్తి, విద్యా కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును గడువు కోరిన నేపధ్యంలో ఈ కేసు విచారణ న్యాయస్థానం వాయిదా వేసింది.