ఫోటో రైటప్ : ఆర్థిక సహాయం అందజేస్తున్న వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి
స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 02 , (జనం సాక్షి ) : మండలంలోని తాటికొండ గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో వివిధ వార్డులో మరణిం చిన నారోబోయిన రామ్మక్క,గోషికొండ రాజేందర్, మారపాక మల్లయ్య,మారపాక అయోధ్య, బోంకు రి చంద్రయ్య, ఉబ్బని లసుమమ్మ, మహమ్మద్ బీజానబి,ఘనపురం వెంకటమ్మ,బూర్గు శ్రీవల్లి వీరంతా ఇటివల కాలంలో మరణించగా స్టేషన్ ఘనపూర్ వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఒక్కొక్క కుటుంబ సభ్యునికి 5 వేల రూపాయలు చొప్పున 9మంది కి 45 వేల రూపాయలు ఆర్థికసాయం అందించడం జరిగింది.ఈకార్యక్రమంలో సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ మారపాక రాములు,వార్డుసభ్యులు బోయినిఎల్లయ్య,ఉమ్మ గోని రమరాజు, పండుగ లక్ష్మిఅశోక్, మారపాక రేణుకఎల్లస్వామి,దామెరఉపేంద్