ఫ్లైఓవర్‌ మీదినుంచి కిందపడిన బస్సు

చైన్నె: చెన్నైలోని జెమిని ఫ్లైఓవర్‌ మీదినుంచి సిటీ బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు  మరణించగా 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.