ఫ్లోరైడ్‌ సమస్యలపై అధికారులతో సభపతి సమీక్ష

హైదరాబాద్‌: ఈ రోజు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న 7వ తేదిలల్లో నల్గోండ జిల్లాలో అఖిలపక్షంతో కలసి ఫ్లోరైడ్‌ సమస్యలపై గ్రామాల్లో పర్యటించ నున్నట్లు ఆయన తెలిపారు.