బస్సు ఎక్కుతూ పడిపోయి బీటెక్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కిందపడి ఉమర్‌ అనే బీటెక్‌ విద్యార్థి మృతిచెందాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా అని తెలిసింది.