బస్సు ప్రమాదంలో క్షతగాత్రుల వివరాలు

హైదరాబాద్‌: షిర్డీ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు:కె. కృష్ణతులసి, కె. వెంకటేశ్వరరావు (హైదరాబాద్‌), పాల్‌ జోసఫ్‌ (కృష్ణా), దీపిక, దీపిక, రాధిక (బాజుపల్లి),కిరణ్‌ ఉపేంద్ర (నాగర్‌కాలపురం), జి. యాదరిగి (హైదరాబాద్‌), వి. సంపత్‌ చంద్రావతి (విశాఖపట్నం),వి. కిరణ్‌కుమార్‌ (శ్రీకాకుళం),డా. జ్యోతి సుశీల్‌ (హైదరాబాద్‌).