బాక్సింగ్‌లో ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన జైభగవాన్‌

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ పురుషుల లైట్‌ వెయిట్‌ 60కేజీల విభాగంలో మనదేశానికి చెందిన జైభగవాన్‌ ప్రీక్యార్టర్‌ ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో షీపెల్స్‌ బాక్సర్‌ అలీసోవ్‌పై 18-8 తేడాతో జైభగవన్‌ విజయం సాధించాడు.