బాలకృష్ణతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే భేటీ

హైదరాబాద్‌: గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సినీ నటుడు బాలకృష్ణతో భేటీ అయ్యారు. తెదేపాలో చేరాలని బాలకృష్ణ ఈ సందర్భాంగా వెంకటేశ్వరరావుకు సూచించారు. బాలకృష్ణ సూచన మేరకు త్వరలో తెదేపాలో చేరునున్నట్లు ఆయన ప్రకటించారు.