బాలికపై యాసిడ్‌దాడిపై సిఎం సిరియస్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో 15సంవత్సరాల బాలికపై యాసిడి దాడి జరిగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించిచారు. బాద్యులపై కఠిన చర్యలు లీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశాలు జారి చేశారు.