బాలిక ఆత్మహత్య

తాడ్వాయి: మండలంలోని ఎగాపహాడ్‌ గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న బాలిక మంగళవారం రాత్రి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఉన్న ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందింది. బాలిక ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.