బిజెపి సోషల్ మీడియా మండల కన్వీనర్ గా చంద్రశేఖర్

 

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి , కమాన్ పూర్ : భారతీయ జనతా పార్టీ ఐటీ, సోషల్ మీడియా కమాన్పూర్ మండల కన్వీనర్ గా మండల కేంద్రం చెందిన జంగపల్లి చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు జంగంపల్లి అజయ్ నియామక పత్రాన్ని అందజేశారు.