బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ. 18 లక్షలు స్వాధీనం

కడప: ఎలాంటి లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ. 18 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా  ప్రొద్దుటూరులో అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ నగదు పట్టుబడింది.

తాజావార్తలు