బి ఆర్ ఎస్ చేరిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ : వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
మోమిన్ పేట మార్చి 11 జనం సాక్షి
బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన అరిగే రోజా తమ అనుచరులతో శనివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జిల్లా, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో, మోమిన్ పేట్ మండల కేంద్రానికి చెందిన ఎంపీటీసీ 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ. రోజ* కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు సభ్యులు చంద్రకాంత్* ముఖ్య నాయకులు రవి, నర్సిములు, నాగయ్య, నరేష్, సురేష్ అనుచరులు 150 మంది కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్ చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు డి వెంకట్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు హరి శంకర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.