బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు

మంథని, (జనంసాక్షి) : మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. పాలకుర్తి మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామ సర్పంచ్ ఆడపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భిఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కండువాలు కప్పి భీఆర్ ఎస్ పార్టీ లోకి పార్టీలోకి ఆహ్వనించారు

తాజావార్తలు