బీజేపీ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ కోర్ కమిటీ భేటీ అయ్యింది. ఇప్పటికే హమీద్ అన్సారీ అభ్యర్థిత్వానికి మద్దతివ్వాలని అద్వానీకి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఫోన్ చేశౄరు. అన్సారీకి మద్దతు ఇచ్చే విషయంపై బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, జేడీయూలు అన్సారీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే.