బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును  ఖండిస్తున్నాం

.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును  ఖండిస్తున్నాం .
ఒక పార్లమెంటు సభ్యులు జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయిన బండి సంజయ్ ని దారుణమైన రీతిలో లాక్కొని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది. మీ అక్రమ అరెస్టులకు, తాటాకు చప్పుళ్ళకు భయపడే పార్టీ కాదు మా బీజేపీ బండి సంజయ్  అరెస్టుకు యవత్ తెలంగాణ స్పందిస్తుంది , 30 లక్షల మంది నిరుద్యోగులు స్పందిస్తారు అన్నారు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి….