బుడిదంపాడు- విచారణ క్రైస్తవ సంఘం

రఘునాథ పాలెం మార్చి 31(జనం సాక్షి)  ఆద్వర్యంలో లోక పాప పరిహారార్థమై సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు పునరుత్థాన (గుడ్ ఫ్రైడే )(ఈస్టర్ )పండుగను స్మరించుకుంటూ బూడిదంపాడు గ్రామం నుండి ఖమ్మం కరుణగిరి పుణ్యక్షేత్రంలకు పాదయాత్రను విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ దామాల సురేష్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించారు పాదయాత్ర లో ఖమ్మం కరుణగిరికి చేరుకొని మధ్యాహ్నం ప్రార్థనలు నిర్వహిస్తారు, ఈ పాదయాత్రలో బూడిదంపాడు, మంచుకొండ, ఎమ్మెస్ బంజారా, సాతాని గూడెం,పండితాపురం శివాయిగూడెం, క్రైస్తవులు తదితరులు పాల్గొంటారు