బెయిల్‌ కేసులో వచ్చే నెల 5 వరకు గాలికి రిమాండ్‌

హైదరాబాద్‌: బెయిల్‌ కుంభకోణం కేసులో గాలి జనార్థన్‌రెడ్డికి వచ్చే నెల 5 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో గాలిని చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.