బొత్సతో విడివిడిగా మంత్రుల భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సోమవారం పలువురు మంత్రులు విడివిడిగా భేటీ అయ్యారు. బొత్స నివాసంలో ఆయనతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు డీఎల్‌ రవీంద్రారెడ్డి, జానారెడ్డి, బాలరాజు తదితరులు సమావేశమయయ్యాయి. తాజా రాజకీయ అంశాంలపై వారు చర్చించినట్లు సమాచారం, హస్తినకు బొత్సకు అధినేత్రి అపాయింట్‌ మెంట్‌ ఇవ్వకపోవటం తెలిసిందే.