బొత్స సత్యనారాయణతో కోదండరాం భేటీ

హైదరాబాద్‌: పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం తదితరలు గాంధీ భవన్‌లో భేటీ అయ్యారు. ఈ నెల 28 కేంద్రం నిర్వహిస్తున్న అఖిపలక్ష భేటీలో కాంగ్రెస్‌ తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాలని ఐకాస నేతలు కోరారు.