బోథ్ లో పంచాంగ శ్రవణం
బోథ్ మార్చ్ 22 (జనం సాక్షి) బోథ్ మండలంలోని కనుగుట్ట కౌటా గ్రామాల్లో బుధవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఫలితాలను ఆయా గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో నిర్వహించారు. జరిగింది ఈ కార్యక్రమంలో వేద పండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ పంచాంగ ఫలితాలను వివరించారు. గ్రామంలో గ్రామ పెద్దలు పంచాంగ ఫలితాలను తెలుసుకొని, అనంతరం ఆశీర్వచనాలను పొందారు.