బోనమెత్తిన జయసుధ

హైదరాబాద్‌:ఉజ్జయిని మహంకాళీని దర్శించుకున్న సీనీ నటి సికింద్రాబాద్‌ శాసనసభ్యురాలు జయసుధ అమ్మ వారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన ఆచారాలను సంప్రదాయాలను మరవ కూడదని అన్నారు.

తాజావార్తలు