బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

హైదరాబాద్‌: నగరంలో ఉప్పల్‌ స్టేడియాంలో భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య తోలి టెస్టు ప్రారంభమయింది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది ఇదిలావుండగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారిని పోలీసులు స్టేడిమాంలోకి అనుమతించకపోవడంపై అభిమానులు ఆందోళనకు దిగారు.

భారత్‌ జట్టు: గంభీర్‌, సెహ్వాగ్‌, కోహ్లీ, సచిన్‌, టెండుల్కర్‌, పుజరా, రైనా, ధోనీ, అశ్విన్‌, జహీర్‌ఖాన్‌, ఓ.ఆ, యాదవ్‌.

న్యూజిల్యాండ్‌ జట్టు: గుప్తిల్‌, మెక్‌కల్లమ్‌, ఫ్లీన్‌, టేలర్‌, విలియంసన్‌, ఫ్రాంక్లిన్‌, బ్రేన్‌వెల్‌, జేఎన్‌ పటేల్‌, మార్టిస్‌, బౌల్ట్‌,వాస్‌విక్‌