భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం
ఖమ్మం: గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం 30.5 అడుగులకు చేరింది. పైనుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరవచ్చిన అధికారులు అంచనా వేస్తున్నారు.