భవనం కూలి ఇద్దరు మృతి: మైసూర్‌

కర్ణాటక: మైసూర్‌లోని ఓ పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 17 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే యత్నం చేస్తున్నారు.