భాను ముఠాపై ఛార్జిషీట్‌

హైదరాబాద్‌: హంద్రీనీవా ప్రజెక్టు పనుల కేటాయింపులకు పోటీపడిన వారిపై బెదిరింపు కేసులో భాను ముఠాపై సీఐడీ ఛర్జిషీట్‌ దాఖలుచేసింది. భాను మంగళి కృష్ణ, నీలం శ్రీనివాస్‌, మోహన్‌రాజులపై సీఐడీ ఛార్జిషీటు దాఖలుచేసింది.