భారత్లో విమానాలు హైజాక్ చేయాలని ఉగ్రవాదుల కుట్ర
ఢిల్లీ: భారత్లో విమానాలు హైజాక్ చేయాలని ఉగ్రవాదుల కుట్ర పన్నుతున్నారని ఇంటిలిజెన్స్ విభాగం నుంచి సమాచారం అగస్ట్ 15లోగా విమానాశ్రయాలను హైజక్ చేయాలని ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి. అహ్మదబాద్ విమానాశ్రయం నుండి అమలు చేయాలని యోచిస్తున్నారు. దీంతో దేశంలోని విమానశ్రయాలు , ప్రభుత్వ రంగ సంస్థల వద్ద హైఅలర్ట్ కేంద్రం ప్రకటించింది.