భారత్‌ అభివృద్ధిలో యువత భాగస్వాములవ్వాలి

ఢిల్లీ: దేశాభివృద్ధిలో యువత భాగస్వాములవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. స్వాతంత్య్ర దిన్సోవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పేదరికం, అనారోగ్య రహిత భారత్‌ ఆవిర్భవించాలని ఆశించారు. మౌలిక సదుపాయాలు, విద్యా ఫలాలు ప్రతిఒక్కరికి అందాలన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలన దేశాల మధ్య పరస్పర సహకారంతోనే సధ్యమని రష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.