భారత్-పాక్ దళాల మధ్య ఎదురు కాల్పులు
శ్రీనగర్: పూంచ్ జిల్లా కెర్నీ సెక్టార్‌లో భారత్-పాక్ సైనిక దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రాత్రి 8గంటలకు ప్రారంభమైన ఎదురు కాల్పులు అర్ధరాత్రి దాటినా కొనసాగుతున్నాయి.